NGKL: వంగూరు(మం) ఉప్పలపహాడ్ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభాలు లేక రైతులు ఇలా కర్రలను ఏర్పాటు చేసుకు న్నారు. ఈదురుగాలులు వస్తే కర్రలు విరిగి తీగలు నేలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
స్తంభాల కోసం ఎదురుచూపులు


