BDK: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చేపట్టిన గెజిటెడ్ సర్వే పనుల పురోగతిపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ గండుగులపల్లిలో ఐదు మండలాలకు చెందిన ఎంపీడీఓలు హౌసింగ్ ఏ ఈ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకం పేదల సొంతింటి కలను నెరవేర్చే గొప్ప కార్యక్రమమని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే


