హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మిర్యాలగూడకు రానున్న KTR

NLG: కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోందని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై BRS ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాలగూడలోని NSP క్యాంప్ మైదానంలో భారీ ధర్నా జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారు. మాజీ MLA భాస్కర్ రావు ఆధ్వర్యంలో 20 వేల మందికి పైగా రైతులు, కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.