MDCL: ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. పార్టీ కార్యక్రమం ముగించుకుని నిజామాబాద్‌కు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో పార్టీ నాయకుడు సాగర్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలియడంతో వెంటనే తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
కార్యకర్తకు గుండెపోటు.. స్పందించిన మైనంపల్లి


