KNR: వర్షాకాలం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధులు సోకకుండా పల్లె దవాఖానలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. శ్రావణ్ ఆదేశాల మేరకు జ్వరం లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, తక్షణ చికిత్స అందించారు. కార్యక్రమంలో ఎంఎలెచ్పీ మహేశ్వరి, ఏఎన్ఎంలు జ్యోతి, వనజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'పల్లె దావఖానాలో ఉచిత వైద్య శిబిరం'


