WNP: పట్టణంలో మంగళవారం ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సి. కరుణాకర్, గౌరవ సభ్యుడు ఆర్కే రవి ఆధ్వర్యంలో ఎస్. పురేందర్ గౌడ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కె.ఎన్. నరసింహ, పి. యుగంధర్, పి. స్వామి రమేశ్ తదితరులు మద్దతు తెలిపారు. యూనియన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని పురేందర్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
మొబైల్ యూనియన్ అధ్యక్షుడిగా పురేందర్ గౌడ్


