MHBD: కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం కోర్టు జడ్జి ప్రవీణ్ బుధవారం తీర్పు చెప్పారు. తొర్రూరు మండలం చింతలపల్లికి చెందిన సకినాల సతీష్, పెద్దవంగర మండలం ఉప్పరగూడెంకు చెందిన సకినాల సంతోష్, సకినాల సుమన్ నిందితులుగా ఉన్నారు. 2018లో విశ్వనాథంను నిర్బంధించిన కేసులలో నేరం రుజువు అయింది.
తెలంగాణ
కిడ్నాప్ కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు


