CTR: MP ల్యాడ్స్ నిధుల వినియోగంలో చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాదరావు APలోనే అగ్రస్థానంలో నిలిచారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం రూ.14.70 కోట్ల నిధులు విడుదల చేయగా, ఇప్పటివరకు రూ.7.63 కోట్లను వినియోగించారు. దీంతో మొత్తం నిధుల్లో 51.93 శాతం సద్వినియోగం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి నిధుల వినియోగంలో చిత్తూరు MP టాప్


