హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 19.17 TMCల నీరు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 19.1751 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 147.64 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 1,043 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 402 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 281, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.