హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SRCL: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ జాగృతి దివస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ,యూపీఐ స్కామ్‌లు, ఫిషింగ్ మోసాలుపై అవగాహన కల్పించారు.