NLG: నకిరేకల్‌లో ఈ నెల 5న సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ పట్టణంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం సాయంత్రం డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ నేత పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ


