VZM: మెరకముడిదాం మంలం గరుగుబిల్లి 33/11 KV సబ్‌స్టేషన్‌లో RDSS పనులు నిర్వహిస్తున్న కారణంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE హరి తెలిపారు. ఈ మేరకు భీమవరం ఫీడర్ పరిధిలోని భీమవరం, రాచగుమడాశీ, సాతం వలస, చిన్నపూతిక వలస, పెద్దపూతిక వలస గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


