హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలి'

NDL: పాణ్యం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కాకినాడ జేఎన్టీయూ మాజీ వీసీ డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని బుధవారం సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన కోరారు.