హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు కూడా పింఛన్ల పంపిణీ

కాకినాడ: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్ల పంపిణీ గడువును గురువారం వరకు పెంచారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1, 2 తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయగా, మిగిలిన వారికి గురువారం అందజేయాలని ఆదేశించారు. పంపిణీ చేయగా, మిగిలిన సొమ్మును సెర్ప్‌కు జమ చేయాలని సూచించారు.