అన్నమయ్య: రాయచోటి మాసాపేటకు చెందిన గగ్గుటూరి షంషీర్ (30) ఆగస్టు 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిసిన వారు రాయచోటి అర్బన్ పోలీసులను 9121100559, 9121100560 నంబర్లలో లేదా బంధువు రహమతుల్లా 9885983283కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో యువకుడు మిస్సింగ్


