హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రి చెంతనే అనారోగ్యం..

PPM: సాలూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యర్ధా లను ఎప్పటికప్పుడు తరలించాలి. కానీ అలా జరగడం లేదు. ఆవరణలోనే కుప్పలుగా పోసి వాటికి నిప్పు పెడుతున్నారు. దీంతో వాటి నుంచి వెలువడే పొగతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్ధాలను తరలించేందుకు చర్యలు చేపడతామని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ నాగేశ్వరావు తెలిపారు.