KRNL: నేడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సాగునీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఉమ్మడి జిల్లా నేతలు ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో మాజీ సీఎం పర్యటన


