NDL: వైసీపీ నేతల మాటలు నమ్మి గతంలో రైతులు, ప్రజలు మోసపోయారని MLA బుడ్డా రాజశేఖర్ అన్నారు. మరోసారి వారి ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని బుధవారం సూచించారు. రైతులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు. శ్రీశైలానికి నీరు చేరుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దు: బుడ్డా రాజశేఖర్


