JGL: జిల్లాలో వరస చోరీలు కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శివాలయంతో పాటు, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో బుధవారం దొంగలు చొరబడి హుండీల నుంచి రూ.60 వేలు అపహరించారు. రెండు రోజుల క్రితం రాయికల్ ఆలయాల్లో చోరీ చేసిన వారే ఇక్కడా దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అల్లీపూర్ ఆలయాల్లో చోరీ


