హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీటీ పేరుతో రూ.90 లక్షల మోసం..!

ప్రకాశం: మార్కాపురం(M) కే.కొత్తపల్లికి చెందిన వివాహిత మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది. తన భర్తను నలుగురు వ్యక్తులు మోసం చేసి రూ.90 లక్షల చీటీ వేయించారని ఆరోపించింది. భూమిని కాజేసేందుకు సంతకాలు చేయించేందుకు ప్రయత్నించడంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది.