హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో ఘనంగా ధార్మిక చైతన్య సమ్మేళనం

NDL: డోన్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధార్మిక చైతన్య దీపనం కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. నూతన యాగశాలను ప్రారంభించి మహా చండీయాగం, పూర్ణాహుతి నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక చైతన్యంపై పలువురు స్వామీజీలు, పండితులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.