హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి దివ్యదర్శనం

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని మాత సన్నిధి శ్రావణ గురువారం నాడు శివశక్తి నామస్మరణతో మార్మోగింది. శ్రావణ మాస వేడుకల్లో భాగంగా అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.