హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

NZB: ఆర్మూర్ మండలం అంకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మన ఊరు మన భద్రత, మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ఎదురవుతున్న లైంగిక వేధింపులను విద్యార్థినిలు ఎదురవుతున్న లైంగిక వేధింపులను విద్యార్థినిలు ఏవిధంగా ఎదుర్కోవాలో సూచించారు.