హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేతకీ సన్నిధిలో శివనామస్మరణ

SRD: దక్షిణ కాశీగా పేరుగాంచిన ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం శ్రావణ గురువారం వేళ భక్తులతో పోటెత్తింది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు కంటికింపుగా నిర్వహించారు. భక్తులు పవిత్ర అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.