హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ విమానాశ్రయం మూసివేతపై పిల్

VSP: ఢిల్లీ హైకోర్టులో గోపాల కృష్ణ కొసరాజు అనే వ్యక్తి  విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు. 30 ఏళ్ల పాటు సేవలందించిన విశాఖ ఎయిర్‌పోర్ట్ ఏకపక్షంగా, బలవంతంగా మూసేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై పై విచారణ జరిపిన హైకోర్టు ఈ అంశం ఏపీకి చెందినది కాబట్టి అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది.