NZB: బాల్కొండలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు పోశెట్టి, పోతరాజు, కత్రాజీ నరేందర్లు తెలిపారు. ఇవాళ ఉదయం పది గంటలకు పల్లకీ సేవ, రాత్రి 11.45 గంటలకు శ్రీకృష్ణ జననం, ఊంజల్ సేవ జరు గుతుందని పేర్కొన్నారు. శుక్రవారం అభిషేకాలు, యజ్ఞం, ఉట్టికొట్టే కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
తెలంగాణ
మందిరంలో రెండు రోజులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు


