హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాళేశ్వరం పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'

BHPL: కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం పరిశీలించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దర్శనం, పారిశుద్ధ్యం, రహదారులు, పార్కింగ్ వంటి మౌలిక వసతులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలి.