హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సందీప్‌ అరెస్ట్‌.. గంజాయి కోణంపై పోలీసుల ఆరా

TPT: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో TTD బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో భాగంగా సందీప్‌ను విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో సందీప్ గంజాయి మత్తులో ఉన్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.