WG: భీమవరం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీపడదగిన క్రిమినల్ కేసులను సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో పరిష్కరించాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి డా. బి. లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. భీమవరం పరిధిలోని పోలీస్ స్టేషన్లలో రాజీకి అనువైన కేసులను గుర్తించి, కక్షిదారులతో మాట్లాడుతున్నామని డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి'


