హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టారు'

WG: మంత్రి పదవి కోసం జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్జుకు సీఎంను విమర్శించే స్థాయి, అర్హత లేదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రంగా మండిపడ్డారు. నరసాపురంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురం నియోజకవర్గంలో రూ. 3,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మాత్రమే చేశారని ఆరోపించారు.