JN: బచ్చన్నపేట మండలంలో దేవాదుల కాల్వల మరమ్మతుల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు చేపట్టి గోదావరి జలాలు మండలానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కాల్వలు తెంపుతున్న వారిపై ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ
VIDEO: దేవాదుల కాల్వలకు రైతులే మరమ్మతులు


