ELR: జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్లు ఎటువంటి బిల్లులు, ప్రిస్కెప్షన్ లేకుండా విక్రయిస్తున్నారనే సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వేగవరం సమీపంలో పామ్ ఆయిల్ తోటలో భారీ ఎత్తున మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిమీద ఉన్న కోడ్ ఆధారంగా పట్టణంలో ఉన్న ఒక మెడికల్ ఏజెన్సీ నుండి వెళ్లినట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మత్తు ఇంజెక్షన్ల కలకలం..!


