సత్యసాయి: జిల్లాలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్థుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు ద్వారా కేసును ఛేదించడంలో పుట్టపర్తి, ధర్మవరం డీఎస్పీలు జగన్నాథ్ రాజు, సత్యనారాయణ, సీఐ సురేష్, ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
కేసు ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్పీ అభినందనలు


