విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆద్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో గాయపడిన 11 మందికి రూ.50 వేల చొప్పున మొత్తముగా రూ రూ. 5,50,000లు వారి యొక్క బ్యాంకు ఖాతాకు, నేరుగా నగదు జమ చేయడం జరిగిందని విశాఖపట్నం సీపీ శంకభారత భాగ్చి తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హింట్ అండ్ రన్ బాధితులకు ఆర్థిక సాయం'


