హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30వ డివిజన్‌లో టీడీపీ బూత్ కమిటీ సమావేశం

ATP: అనంతపురం నగరం 30వ డివిజన్‌లో నిర్వహించిన TDP యూనిట్, బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో మాజీ మేయర్ మదమంచి స్వరూప మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. పింఛన్లు అర్హులకు అందేలా ప్రజలకు అండగా ఉండాలన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.