హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆధార్ సేవలు

NTR: విజయవాడ రైల్వే స్టేషన్ తూర్పు ప్రవేశ ద్వారం పక్కనున్న ఆర్ఎంఎస్ కార్యాలయంలో ఆధార్ సేవల కౌంటర్ అందుబాటులో ఉందని సూపరింటెండెంట్ చల్లపల్లి శివరామ్ ప్రసాద్ తెలిపారు. ప్రయాణికులు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సందేహాలకు 86884 03846కు సంప్రదించాలని కోరారు. ప్లాట్‌ఫాం-6 వద్ద ఆర్ఎంఎస్ బుకింగ్ కౌంటర్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు.