HNK: జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్తిని జియోట్యాగ్ చేసి డిజిటల్ రికార్డుతో అనుసంధానించాలన్నారు.
తెలంగాణ
పన్నుల వసూళ్లకు పక్కా ప్రణాళిక: కలెక్టర్


