హన్మకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల రవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూముల కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు.ఏడు గ్రామాల్లో రెండు సర్వే బృందాలు, 14 రోవర్లతో రీసర్వే కొనసాగించాలని సూచించారు. సర్వే ప్రాంతాలకు జీపీవోలు తప్పని సరిగా హాజరు కావాలన్నారు.
తెలంగాణ
'భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి'


