హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు

W.G: సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి పండగ జరగనుంది. ఈ సందర్భంగా విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ఉండనుంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ఉంది. కానీ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున కృష్ణాష్టమి నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భద్రత చర్యలు పటిష్టం చేసినట్లు తెలియజేశారు.