ASR: ఈ నెల 18 నుంచి 45 రోజుల పాటు సీతమ్మధార సమీపంలోని ‘అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా’ అడ్వాన్స్‌డ్ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అధ్యక్షురాలు కె.రమాదేవి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 63014 41183 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అడ్వాన్స్‌డ్ టైలరింగ్ శిక్షణ


