హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పర్యటన వివరాలు ఇవే..!

కృష్ణా: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గురువారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రి పార్థసారథి పాల్గొంటారని వ్యక్తి గత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.