KRNL: వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సి.బెళగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు బుధవారం 'పీస్ కమిటీ' సమావేశం నిర్వహించారు. వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకలపై పోలీసుల దృష్టి


