హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజేష్ మృతి బాధాకరం: గౌరు జనార్దన్

KRNL: ఓర్వకల్లు(M) నన్నూరుకు చెందిన టీడీపీ కార్యకర్త గౌండ చెన్నరెడ్డి కుమారుడు రాజేష్ పార్థివదేహానికి బుధవారం పాణ్యం నియోజకవర్గ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని గౌరు జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పించారు.