MNCL: మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద పద్ధతిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డా. దేవోజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ల పోస్టుల నియామకం కోసం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. దరఖాస్తదారులకు ఈనెల 9న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహింస్తామని అన్నారు.
తెలంగాణ
'దరఖాస్తుల ఆహ్వానం'


