VSP: పరవాడ సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. భరణికం, గొర్లెవానిపాలెం, ఈ.బోనంగి, బొద్దపువానిపాలెం, కలపాక, పి.బోనంగి, స్వయంభూవరం గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


