హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలలో జరిగేటటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుడు బుద్ధప్రసాద్ పాల్గొనున్నారు. కాగా, ప్రజలకు ప్రభుత్వం ఏప్పుడు అండగా ఉంటుందని నాయకులు తెలియజేశారు.