హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి : SP

KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో 395 కేసులు నమోదు చేసి రూ. 88,075 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.