NDL: వెలుగోడులో పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ నెల 1న ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను ఊరి బయట శివాలయం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్ బుధవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలికపై వృద్ధుడి దాష్టీకం


