హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్టీ సీనియర్ నేత మృతి

NTR: అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండల  టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మల జనార్ధన్ రావు (బాబు) బుధవారం రాత్రి స్వర్గస్తులయ్యారు. గురువారం కొడాలి గ్రామంలోని స్వగృహం నుండి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.