ములుగు జిల్లాలో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఎన్నికల్లో భాగంగా చల్వాయిలోని 5వ పోలీస్ బెటాలియన్‌లో ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ జోగు శ్రీను అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా జోగు శ్రీను


